ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన
ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన జనసేనకు నాలుగు కార్పొరేషన్లు. బిజెపికి రెండు కార్పొరేషన్లు. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు. బిజెపికి రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లు.