స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం   ఆంధ్రాలో ఈరోజు - అమరావతి   ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (వెనుక బడిన తరగతులు) రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల శాతాలను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగా మొత్తం 8 విభాగాల్లో (కేటగిరీలలో) రిజర్వేషన్ల శాతాన్ని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది....