జగన్ బెంగళూరులో కూర్చుని ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారు : ముఖ్యమంత్రి చంద్రబాబు

జగన్ బెంగళూరులో కూర్చుని ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రాలో ఈరోజు - అమరావతి జగన్‌ బెంగళూరులో కూర్చుని, రౌడీ గ్యాంగ్‌ ద్వారా ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో తాజా పరిణామాలపై కీలకంగా చర్చించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే వారిపై రైల్వే యాక్ట్‌ తరహాలో కఠిన చట్టం తేవాలని చంద్రబాబు ఆదేశించారు. శాంతి, భద్రతల్ని దెబ్బ తీసే ఎలాంటి ప్రయత్నాల్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవల విజయవాడలో శాప్‌...