ఏపీ మున్సిపల్ వార్డుల పునర్విభజనకు లైన్ క్లియర్ – వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లు కొట్టివేత
ఏపీ మున్సిపల్ వార్డుల పునర్విభజనకు లైన్ క్లియర్ వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లు కొట్టివేత డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల స్థానిక సంస్థల భౌగోళిక సరిహద్దుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన హైకోర్టు ఆంధ్రాలో ఈరోజు - అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన 50 వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినంత మాత్రాన ఆయా స్థానిక...