అమల్లోకి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ షాపుల విధానం 2026-27

అమల్లోకి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ షాపుల విధానం 2026-27 రెన్యువల్ విధానం, ఏఐ నిఘా, కఠిన జరిమానాలతో జీఓ ఎంఎస్ నెంబర్ 579 జారీ ఆంధ్రాలో ఈరోజు - విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్రంలోని మద్యం దుకాణాల (రిటైల్ లిక్కర్ షాపులు) విధానాన్ని ఖరారు చేస్తూ రెవెన్యూ (ఎక్సైజ్-II) శాఖ జీఓ ఎంఎస్ నెంబర్ 579 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఒక సంవత్సరం పాటు అమలులో...