ఆంధ్రాలో ఈరోజు న్యూస్ ఏపీని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలపడమే లక్ష్యం.. 90వ దశకంలోనే చంద్రబాబు భారత్‌కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరు. దావోస్ అనేది కేవలం ఎంఓయూలపై సంతకాలు చేసే వేదిక మాత్రమే కాదు. వ్యాపారం, సాంకేతికత ఏ దిశగా సాగుతున్నాయో తెలుసుకునే ప్రపంచ స్థాయి ఆలోచనా వేదిక. సదస్సులోనే దీర్ఘకాలిక సంబంధాలు, స్థిర ఆలోచనలు, పరీక్షలు ఎదురవుతాయి. ముఖ్య నిర్ణయాలకు ముందే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి : మంత్రి నారా లోకేష్
ఇంకా చదవండి