పే-రివిజన్ కమిషన్ నియమిస్తాం – 2 పెండింగ్ డీఏలను విడుదల చేస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు

పే-రివిజన్ కమిషన్ నియమిస్తాం - 2 పెండింగ్ డీఏలను విడుదల చేస్తాం   గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్దరణ ఈహెచ్ఎస్ స్ట్రీమ్ లైన్.. 2022 ఏడాది సరెండర్ లీవుల విడుదల ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగుల హర్షం.. ప్రభుత్వానికి సహకరిస్తామని వ్యాఖ్య   ఆంధ్రాలో ఈరోజు - అమరావతి     ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ పే-రివిజన్ కమిషన్...