గుంటూరు కార్పొరేషన్లో ఏసీబీ దాడులు

Date:

📰 Generate e-Paper Clip

ఆంధ్రాలో ఈరోజు – గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 మందికి పైగా ఏసీబీ ఆధికారులు ఒక్కసారిగా ఇంజనీరింగ్ విభాగంపై దాడి చేసి ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.

దీనిపై ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు జీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు ఇంజినీరింగ్ విభాగంలో టెండర్లు పర్సెంటెజ్ మార్చేసి కొంత అవకతవకలపై విచారణ చేస్తున్నామని. మొత్తం 156 ఫైల్స్‌లో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్స్ పనుల్లో జరిగిన అవకతవలపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Share post:

Subscribe

Popular

More like this
Related

ఎన్నికల సంఘంపై ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్’ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సంఘంపై 'వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్' కీలక వ్యాఖ్యలు  దేశంలోని...

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌ సంచలన...

పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు ఏమైందో తెలుసా…?!

పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు ఏమైందో తెలుసా...?!   ఆంధ్రాలో ఈరోజు - పార్వతీపురం...

ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన

ఏపీలో స్థానిక ఎన్నికలపై కూటమి సీట్ల సర్దుబాటుపై ప్రకటన   ...
App Icon

Install Andhralo Eeroju App

Add to home screen for faster loading and latest updates.