పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు ఏమైందో తెలుసా…?!

Date:

📰 Generate e-Paper Clip

పదవి కోసం హడావిడిగా పెళ్లి..

చివరకు ఏమైందో తెలుసా…?!

 

ఆంధ్రాలో ఈరోజు – పార్వతీపురం మన్యం జిల్లా

 

సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బిసి మహిళకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన ప్రేయసి మంజీరను గుడిలో హడావిడిగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలోకి దిగాలనే ఉద్దేశ్యంతో బంధువులనూ పిలవకుండా అత్యవసరంగా వివాహం చేసుకున్నారు. కాగా, కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు ఖరారైంది. ముహూర్తాలు కూడా చూడకుండా హడావిడిగా పెళ్లి చేసుకున్న హర్షవర్ధన్ ఆశలు దీంతో ఆవిరయ్యాయని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.

Share post:

Subscribe

Popular

More like this
Related

దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను   ఏపీలో అత్యంత భారీ వర్షాలు  ఆంధ్రాలో ఈరోజు -...

పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

పోలింగుకు ముందే కూటమి సత్తా   పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   ఆంధ్రాలో ఈరోజు -...

పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....
App Icon

Install Andhralo Eeroju App

Add to home screen for faster loading and latest updates.