“ఆంధ్రాలో ఈరోజు” పత్రికలో పని చేసేందుకు రిపోర్టర్లు కావలెను
మీడియా రంగంలో మీ ప్రతిభను నిరూపించు కోవాలని ఎదురు చూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం.
రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల, నియోజక వర్గాల, మండలాల పరిధిలో వార్తలు సేకరించడానికి అనుభవజ్ఞులు, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి.
చట్టబద్ధత :
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం PRGI NO: APTEL/25/A4022 రిజిస్ట్రేషన్ కలిగిన గుర్తింపు పొందిన సంస్థ.
డిజిటల్ ప్రెజెన్స్: ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి అధికారిక మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
అర్హత :
జర్నలిజంపై ఆసక్తి, స్థానిక సమస్యలపై అవగాహన ఉండాలి.
ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే.. త్వరపడండి.
ఆసక్తి గల అభ్యర్థులు మీ పూర్తి వివరాలు https://andhraloeeroju.in వెబ్ సైట్ లో జాయిన్ రిపోర్టర్ క్లిక్ చేయండి. మీ (పేరు, జిల్లా, మండలం, ఫోన్ నెంబర్), అనుభవ వివరాలను మాకు వెంటనే పంపగలరు.
📞 సంప్రదించండి :
ఎడిటర్ అండ్ పబ్లిషర్
సెల్ : 7670832346


